నాగర్ కర్నూల్: రైతులు రసాయన ఎరువులను అధిక మొత్తంలో వాడకూడదు: జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
Nagarkurnool, Nagarkurnool | Aug 23, 2025
రైతులు రసాయన ఎరువులను అధికంగా వాడితే పంట దిగుబడును తగ్గుతాయని నేల దెబ్బతింటుందని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోషం అన్నారు....