సిర్పూర్ టి: పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని పలు గ్రామాలలో పెద్దపులి సంచారం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అటవీ శాఖ అధికారులు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 17, 2025
పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని చెడువాయి, ద రోగపల్లి, పోతేపల్లి, బొంబాయి గూడ, సరసాల అటవీ సమీపంలో చిరుత పులి సంచరిస్తుందని...