తిరుపతి ఎమ్మెల్యే పై టిడిపి మహిళ నేతలు ఆగ్రహం
తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నూతన పాలక మండలి పై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది నాబినేటెడ్ పదవుల్లో టిడిపి సీనియర్లకు తీరని అన్యాయం జరిగిందని తెలుగు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ప్రెస్క్లబ్లో వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఇచ్చారని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో వైసిపి డైరెక్టర్లు అంటూ పోస్టర్ చూపుతో ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు