రంపచోడవరం: నియోజకవర్గ పరిధిలో ఇద్దరు విద్యార్థుల మరణం బాధాకరం: రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 3, 2025
రంపచోడవరం నియోజకవర్గంలోని ఆశ్రమ పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులు వరుసగా మృత్యువాత పడటం బాధాకరమని బుధవారం ఎమ్మెల్యే...