పాణ్యం: కల్లూరు మండలం పెద్దపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం లో, అరుణమ్మ మృతి, భర్త వెంకటేశ్వర రెడ్డి కి తీవ్ర గాయాలు
India | Aug 31, 2025
కల్లూరు మండలం పెద్దపాడు సమీపంలోని పవన్ సాయి నగర్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు...