నందిగామ పోలీస్ స్టేషన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ శ్రీనివాస్
Nandigama, NTR | Feb 3, 2024 విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని డీసీపీ శ్రీనివాస్ సూచించారు. నందిగామ పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన రికార్డులను పరిశీలించారు. రానున్న ఎన్నికలు సందర్భంగా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.