చెన్నూరు: బీసీ రిజర్వేషన్ సాధన ధర్నాలో పాల్గొనడానికి ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Chennur, Mancherial | Aug 4, 2025
ఈ నెల 6వ తేదీన డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న 42 శాతం బిసి రిజర్వేషన్ సాధన ధర్నాలో...