ద్వారకాతిరుమల చిన్న వెంకన్న హుండీ లెక్కింపు రెండు కోట్లకు పైగా ఆదాయం
Eluru Urban, Eluru | Sep 24, 2025
బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయం ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు ప్రమోదకళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు 31 రోజులకు గాను వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రెండు కోట్ల 18 లక్షల 84 వేల539 రూపాయలు నగదు 120 గ్రాములు బంగారం. నాలుగు కేజీల 79 గ్రాముల వెండి . విదేశీ కరెన్సీ మరియు రద్దయిన నోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్ వి సత్యనారాయణమూర్తి తెలిపారు.