పాణ్యం: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కూటమి ప్రభుత్వం నికి సవాల్,తన పై వేసిన భూ కబ్జా ఆరోపణలు నిరూపించాలి
India | Sep 2, 2025
ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర అవుతుంది..ఎలక్షన్స్ ముందు కబ్జా అన్నారు మరి.. ఇన్నాళ్లు ఎందుకు తియ్యలేకున్నారు.. ఎక్కడ కబ్జా...