అనంతపురం జిల్లా మర్తాడు గ్రామంలో ఓ వ్యక్తిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Oct 19, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఆదెప్ప అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.