పాణ్యం: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు, తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం
India | Aug 25, 2025
ఓర్వకల్లు మండలం నన్నూరులో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఆదివారం హైవేపై అతివేగంతో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్...