పూతలపట్టు: యాదమరి మండలంలోని 14 కండిగ గ్రామంలో వికలాంగ కుటుంబానికి ఈలక్ష ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్
Puthalapattu, Chittoor | Aug 18, 2025
యాదమరి మండలం, ముస్లింవాడ 14 కండ్రిగ గ్రామానికి చెందిన ఇంతియాజ్ భార్య ఎస్. మునీరా కు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గారు...