పిఠాపురం: పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం మట్టి విగ్రహంతో పూజలు జరుపుకుందాం డాక్టర్ గుండు గంగాధర్
Pithapuram, Kakinada | Aug 25, 2025
మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి పండుగను జరుపుకుని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డాక్టర్ గుండు...