నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గిరిజన కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో తాసిల్దార్ సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి, పాల్గొని గిరిజనుల చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు గిరిజనులకు అందవలసిన పథకాలు గురించి వివరించారు... తహసిల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ... ప్రతి పౌరులకు కూడా హక్కులు ఉన్నాయని ఎవ