శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో శేషారెడ్డి, నాయి బ్రాహ్మణులు డై
సింగనమల మండల కేంద్రంలోని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల50 నిమిషాల సమయంలో స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో శేషారెడ్డి ,నాయి బ్రాహ్మణ డైరెక్టర్ ఆది, ప్రతి లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నమన్నారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు పంపిణీ చేస్తామన్నారు.