నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజెoద్ర రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రుద్రవరం గ్రామంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తుందని విమర్శించారు, ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు