యర్రగొండపాలెం: మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యువకులకు అప్పజెప్పిన పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్
Yerragondapalem, Prakasam | Sep 14, 2025
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు సెల్ ఫోన్లు పోగొట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో...