శాసనమండలిలో మైనార్టీల సమస్యలపై ప్రశ్నించిన నంద్యాల YCP ఎమ్మెల్సీ ఇషాక్ బాషా.. సమాధానమిచ్చిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
శాసనమండలిలో మైనార్టీల సమస్యలపై నంద్యాల కు చెందిన వైసిపి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మంగళవారం మండలి దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. దీనికి నంద్యాల కు చెందిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ సమాధానమిచ్చారు