పెడన పట్టణంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి పూరీల్లు దగ్ధం, మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలి బూడదైంది
Machilipatnam South, Krishna | Sep 7, 2025
పెడన పట్టణంలో పూరీల్లు దగ్ధం స్తానిక పెడన పట్టణంలోని 22వ వార్డులో పూరిల్లు దగ్ధమైన ఘటన. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో...