మెదక్: భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్
Medak, Medak | Sep 17, 2025 బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హైదరాబాదు నుండి రాష్ట్ర రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్ సాదా బైనామా పరిష్కారం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రభుత్వ భూముల పైఅదనపు కలెక్టర్ బెన్ షా లోమ్, రెవెన్యూ అధికారులతోసమీక్షించారు. సాదా బైనమా సంబంధించి భూములుకొన్న వారికి అమ్మిన వారికి నోటీసు నుంచి క్షేత్రశాల పరిశీలించి జరిపి రెగ్యులరైజ్ చేయాలి.