మహబూబాబాద్: ఏరియా ఆసుపత్రిలో కళ్ళు తిరిగి పడిపోయిన వైద్యం కోసం వచ్చిన గర్భిణీ మహిళ పట్టించుకోని వైద్యులు నర్సులు బాధ్యతలు ఆరోపణ
ఆస్పత్రిలో మహిళా కళ్ళు తిరిగి పడిపోయిన కనీసం వైద్యులు నర్సులు మానవత్వంకూడా చూపలేదని బాధితులు ఆరాపించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో వైద్యపరీక్షలకోసం వచ్చిన గర్భిణీ మహిళ కళ్ళు తిరిగి కింద పడిపోయింది అక్కడే పళ్ళు వార్డులో వైద్యం అందిస్తున్న నర్సులు డాక్టర్లు ఉన్నా, కనీస సాయం చేయలేదని కనీసం ఏం జరిగిందని అడగలేదని ఏలాంటి ట్రీట్మెంట్ చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మానవత్వం ప్రదర్శించకపోవడం దారుణం అని అంటున్నారు