తాండూరు: తాగునీటి సమస్య పరిష్కరించాలి: మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూర్ పట్టణంలో ప్రజలు గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్, మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు తాండూర్ ప్రజలకు కాకినాడ ద్వారా ఎమర్జెన్సీ టైంలో నీటిని సప్లై చేయాలని కోరారు అక్కడ నీటి పంపులు మరమ్మత్తు చేసి ప్రజలకు తాగునీరు సప్లై చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు