ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే నిలుపు ధర చేయాలి
ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతల కొండబాబు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడలోని సోమవారం కలెక్టరేట్ వద్ద జై భీమ్రావు పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.