చిత్తూరు నగరపాలక వాహనాల షెడ్డులో ఆయుధ పూజ
Chittoor Urban, Chittoor | Oct 25, 2025
చిత్తూరు నగరపాలక సంస్థ వాహనాల షెడ్డులో శనివారం ఆయుధ పూజ నిర్వహించారు నరసింహ ప్రసాద్ ఎంహెచ్ఓ లోకేష్ శత తరలించే వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు డ్రైవర్లను సత్కరించే మిఠాయిలు పంచి పెట్టారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య వాహనాల డ్రైవర్లు తగిన జాగ్రత్తలతో విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.