శింగనమల: నార్పల మండల కేంద్రంలో సూర్యుని వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్య ప్రయత్నం సూరి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పోలీసుల కే
నార్పల మండల కేంద్రంలోని సూర్య అనే వ్యక్తిపై కొంతమంది దాడి చేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలసిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు