నిర్మల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal, Nirmal | Aug 18, 2025
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి మరువలేనిదని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరెట్...