పూతలపట్టు: కనికాపురం చెరువు సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
Puthalapattu, Chittoor | Aug 11, 2025
యాదమరి మండలంలోని బోడగుట్టపల్లి పంచాయతీకి చెందిన విజయ్‌కుమార్ (24) ఆవుల వ్యాపారం చేస్తూ తమిళనాడులో నివసిస్తున్నాడు....