అదిలాబాద్ అర్బన్: మైక్రో ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి అరెస్టు: ఎస్పీ మహాజన్
Adilabad Urban, Adilabad | Aug 13, 2025
మైక్రో ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్...