Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

బందరు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి మూడేళ్ల చిన్నారి మృతి

Machilipatnam South, Krishna | Sep 15, 2025
మచిలిపట్నంలో ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి స్తానిక మచిలీపట్నంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంజక్షన్ వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. నిమ్ముతో బాధపడుతున్న ఫాతిమా అనే చిన్నారిని కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికే చిన్నారి మరణించింది. దీంతో పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు.

MORE NEWS