బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన ఉద్యమ యోధుడు అంటూ కొనియాడారు.
మేడ్చల్: బాలానగర్ లో శ్రీకాంతాచారి వర్ధంతిని నిర్వహించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి - Medchal News