పూతలపట్టు: తిమోజి పల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడిన కారు
అదుపు తప్పి బోల్తా పడిన కారు తప్పిన ప్రమాదం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాల్యం మండలంలోని తిమోజిపల్లి వద్ద సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బెంగుళూరు వైపు నుండి చెన్నై వైపు వస్తున్న కారు అతివేగం కారణంగా అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది