కర్నూలు: ఉద్యోగ ఉపాధి హక్కుల కోసం ఉద్యమించండి: ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని ఏఐవైఎఫ్ గా ఉపాధి హక్కు కోసం ఉద్యమించాలని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు సిఆర్ భవన్ నందు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రచురితమైన యువజన మాస పత్రికను రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా లెనిన్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మతం పేరుతో రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతుందని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడు లేని విధ