పూతలపట్టు: ముంగరమడుగు గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన వైసిపి నాయకులు
బంగారుపాళ్యం మండలం ముంగరమడుగు గ్రామ పంచాయతీలోకోటి సంతకాలు సేకరణ స్థానిక మాజీ సర్పంచ్ భువనేశ్వరి నాగరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యం- ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాలు సేకరణ ఈనెల 12వ తేదీ జరగబోవు ర్యాలీ పోస్టర్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి , రాష్ట్ర పాల ఏకరి విభాగం అధ్యక్షులు ఎం.బి.కుమార్ రాజా,