అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డ్ నందు రెండు సంవత్సరాలు బాబు ఇంటి నుంచి అదృశ్యం బాబు ఆచూకీ తెలుసుకొని కుటుంబ సభ్యుల అప్పజ
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డ్ నందు రెండు సంవత్సరాల బాబు ఇంటి నుంచి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యుల పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి చేస్తున్నారు. అనంతరం బాబు ఆచూకీ తెలుసుకొని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు .కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో బాబు ఆచూకీ తెలుసుకొని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు పోలీసులు.