పదేళ్ల న్యాయ పోరాటంలో విజయం సాధించాం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : చూడ చైర్మన్ కటారి హేమలత
Chittoor Urban, Chittoor | Oct 24, 2025
2015 నవంబర్ 17న అప్పటి మేయర్ దంపతులు కటారి అనురాధ కఠారి మోహన్ హత్య కేసులో కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించడంతో దీన్ని స్వాగతిస్తున్నామని చూడ చైర్పర్సన్ కటారి హేమలత అన్నారు కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడారు తన అత్తమామలను దారుణంగా హత్య చేశారని తెలిపారు న్యాయం గెలిచిందని ఆమె అన్నారు ఈ నెల 27న కోర్టు శిక్ష ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేశారు.