పెద్దపల్లి: పెద్ద పెళ్లి లో కురుస్తున్న భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆదివారం రోజున పట్టణంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలశయంగా మారాయి పట్టణంలోని ప్రధాన రహదారులు ప్రధాన కూడలిలు పంట పొలాల సైతం జలాశయంగా మారిన పరిస్థితి నెలకొంది ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో పంట పొలాలు పూర్తిగా జనసేన మారి రైతులకు నష్టాన్ని చేకూర్చే దిశగా ముందుకెళ్లినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు