చిత్తూరు జిల్లాలో పెట్రోల్ బంక్ సిబ్బంది చేతివాటం
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లి వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సిబ్బంది చేతివటం ప్రదర్శించారు దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం వీరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు 500 రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే ₹250 పట్టారని బాధితులు ఆరోపించారు మనం ఎన్ని రూపాయలకు పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించిన అందులో సగమే బళ్ళలోకి నింపుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు పెట్రోల్ బంక్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.