గుంటూరు: వేసవిలో చలివేంద్రాల కోసం ఏర్పాటు చేసిన పందిరిలు ఇప్పటికీ ఉండడం గమనించి తొలగించాలని ఆదేశించిన నగర కమిషనర్
Guntur, Guntur | Aug 30, 2025
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రోడ్ల వెంబడి స్వీపింగ్ క్రమ పద్దతిలో రోడ్, డివైడర్ వెంబడి సమగ్రంగా శుభ్రం చేయాలని...