కొత్తపట్నం మండలం సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మండల అభివృద్ధిపై పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | Sep 16, 2025
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల సర్వసభ్య సమావేశం మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు మండలంలో ఉన్న పలు సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎంపీటీసీలు సర్పంచులు మరియు ప్రజా సంఘాల నేతలు హాజరైన ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి పలు సమస్యలపై చర్చించారు అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పథకాలను గురించి ప్రజలకు తెలియజేయాలని అభివృద్ధి పదాలు ప్రజలకు అందేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు మండల అభివృద్ధికి సంబంధించి తీసుకోవలసిన పలు చర్యలపై ఆయన చర