Public App Logo
సిద్దిపేట రంగనాయక సాగర్ ప్రాజెక్టు పై 3 వ ఎడిషన్ మారథాన్ లో పాల్గొన్న సీఐలు తొగుట సీఐ ఎస్.కె లతీఫ్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చేర్యాల సీఐ శ్రీను, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, 5 కె రన్ పూర్తి పూర్తిచేసి యువతకు స్ఫూర్తిగా నిలిచినారు. - Siddipet News