అసిఫాబాద్: ఆసిఫాబాద్ పెద్దవాగు వద్ద ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
Asifabad, Komaram Bheem Asifabad | Sep 4, 2025
ఆసిఫాబాద్ లో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. గురువారం...