ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతిరోజు పలావ్ కిచిడి పులిహోర అందిస్తున్న పెద్దాయన..ఎందుకు అందిస్తున్నారో తెలుసా
Prathipadu, Kakinada | Sep 7, 2025
ఎన్ సురవరం తేటగుంట తుని పాయకరావుపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే రోగులకు వారి బంధువులకు ఆరోగ్యకరమైన పలావ్ కిచిడి పులిహోర...