పోలూరులో చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల పై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | Oct 21, 2025
నంద్యాల మండలంలోని పోలూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టర్పై శక్తి టీం అవగాహన కల్పించింది. ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ స్నేహలతలు పాల్గొన్నారు. విద్యార్థినులకు డయల్ 112, శక్తి యాప్ ఉపయోగాలపై వివరించారు. సిబ్బందికి యాప్ డౌన్లోడ్ చేయాలని సూచించారు.