సిర్పూర్ టి: చింతల మానేపల్లి మండలంలో పశువుల అక్రమ రవాణా బహిర్గతం, 8 పశువులు మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 5, 2025
చింతల మానేపల్లి మండలంలో శుక్రవారం మూడు బొలోరో వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న ఆవులను ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ...