వర్మ ఎక్కడకు పోయావు గొల్లప్రోలు రా యూరియా ఉంది అన్నావుగా వచ్చి చూడు అంటూ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పొలంలో యూరియా చళ్లుతు యూరియా పుష్కలంగా ఉందని వైసిపి కౌంటర్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే గొల్లప్రోలులో యూరియా కోసం రైతులు లైన్లో నిలబడి తొక్కిసలాడుతూ దిగుతున్న మరో వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది యూరియా పుష్కలంగా ఉందన్నావు కదా ఎక్కడికి పోయే వర్మ అంటూ రైతులు ప్రశ్నిస్తూ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తుంది.