డి ఐ సి జి సి ద్వారా ప్రవేశపెట్టబడిన దావా సూచక్
డిపాజిట్ దారుల క్లెయిమ్ ల తాజా పరిస్థితిని తెలుసుకునే సూచిక
196.5k views | Andhra Pradesh, India | Sep 6, 2024 ఏప్రిల్ 01, 2024 తర్వాత ఆల్ ఇన్క్లూజివ్ డైరెక్షన్స్ (AID) కింద ఉంచబడిన బ్యాంకుల డిపాజిటర్లు, ఇప్పుడు DICGC వెబ్సైట్లో వారి మొబైల్ నంబర్ను (తమ బ్యాంక్లో రిజిస్టర్ చేయబడిన నంబర్) నమోదు చేయడం ద్వారా వారి క్లెయిమ్ల స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఇతర వివరములకు డి . ఐ. సి.జి. సి వెబ్ సైట్ www.dicgc.org.in లో లాగాన్ అవ్వండి.