తాడిపత్రి: తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం,1050 మంది బలగాలతో బందోబస్తు, జిల్లావ్యాప్తంగా ఉన్న అదనపు బలగాలు తాడిపత్రికి మోహరింపు
India | Aug 31, 2025
తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 600 మంది పోలీసులు హుటాహుటిన...