అసిఫాబాద్: దాబా గ్రామంలో చికిలివాగు మడుగులో పడి నలుగురు మృతి: వాంకిడి సీఐ సత్యనారాయణ
Asifabad, Komaram Bheem Asifabad | Sep 13, 2025
వాంకిడి మండలం దాబా గ్రామంలోని చికిలివాగు మడుగులో పడి నలుగురు మృతి చెందినట్లు వాంకిడి సీఐ సత్యనారాయణ తెలిపారు. సీఐ కథనం...