సత్తుపల్లి: సత్తుపల్లి పాత సెంటర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పాత సెంటర్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ప్రీ ప్రైమారీ క్లాస్ లను ఎమ్మెల్యే రాగమయి ప్రారంభించారు.అనంతరం చిన్నారులకు స్వయంగా పలక మీద ఏబిసిడి లు రాయించి, ఆటపాటల్లో పాల్గొన్నారు..ఎమ్మెల్యే రాకతో చిన్నారులు కరచాలనం చేయ్యాటానికి పోటి పడ్డారు..ప్రతి ఒక్క చిన్నారిని కరచలనం చేసి చిన్నారులతో కాసేపు సరదాగా ఎమ్మెల్యే రాగమయి గడిపారు..చిన్నారులతో సరదాగా గడపటం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రాగమయి సంతోషం వ్యక్తం చేశారు..