శవ రాజకీయాలు చేసే ఆలోచన మొదటి నుంచి వైసీపీ పార్టీకి ఉంది రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి
Ongole Urban, Prakasam | Oct 21, 2025
శవ రాజకీయాలు చేసే ఆలోచన వైసిపి పార్టీకి మొదటి నుంచి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి అన్నారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార కాని పాడు లో జరిగిన సంఘటనపై స్పందిస్తూ మంత్రి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన జరగడం దురదృష్టకరమని అయితే సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రభుత్వం మరియు పార్టీ బాధ్యత కుటుంబానికి అండగా ఉందన్నారు దయచేసి కుల రాజకీయాలు చేయవద్దంటూ బాధితురాలని కోరారు కొంతమంది కుల రాజకీయాలు చేసే లబ్ధి పొందాలని చూస్తున్నారని దానివల్ల ప్రయోజనం లేదని వారికి త్వరలోనే అర్థమవుతుందన్నారు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపావు